అయితే మూడేళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నా.. ఇంకా 20 రోజులకు పైగా షూటింగ్ పెండింగ్ లో ఉందట. ఎప్పుడో అగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈసినిమాను డిసెంబర్ 2 కు పోస్ట్ పోన్ చేశారు. కాని అప్పటికి కూడా సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అని డౌట్.
సుకుమార్ పనికి విసిగిపోయిన బన్నీ.. తట్టుకోలేక అలిగి ఫారెన్ వెళ్ళినట్టు సమాచారం. దాంతో నిర్మాతలు ఆయన్ను బ్రతిమిలాడి మళ్లి తీసుకువచ్చారట. అయితే అల్లు అర్జున్ ఈసారి మాత్రం ఓ కండీషన్ మీద షూటింగ్ కు వస్తాను అన్నాడట.
సుకుమార్ ఈసినిమాను అక్టోబర్ నెలాకరు వరకూ పూర్తి చేయాలి అని డెడ్ లైన్ పెట్టాడట. అలా అయితేనే డిసెంబర్ లో రిలీజ్ కు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.
పెద్ద వయసు హీరోలను పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు