ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ మొదట రూ. 600 కోట్లుగా అనుకున్నారు. అల్లు అర్జున్ రావడంతో బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. ముందుగా అట్లీ ఈ కథని సల్మాన్ ఖాన్ కోసం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ చేతుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.