ఇందులో అల్లు అర్జున్, రామ్‌చరణ్, అల్లు బాబీ, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, ఉపాసన, అల్లు స్నేహారెడ్డి, నిహారిక, శ్రీజ, సుస్మిత, వారి పిల్లలు ఉన్నారు. వీరితోపాటు కొత్త జంట వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.