బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్, రేవతి 31 ఏళ్ల క్రితం వచ్చిన లవ్ సినిమాలో నటించి మెపించారు. మళ్లీ ఇన్నేళ్లకు ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నయాక్షన్ మూవీ టైగర్ 3. ఈ సినిమాలో ఈ జంట రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. 30 ఏళ్లతరువాత సల్మాన్ ఖాన్, రేవతి ఒక సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈసినిమాలో రేవతి పాత్ర ఏంటీ అనేది మాత్రం సస్పెన్స్.