గత ఏడాది తెలుగులో రెండు చిత్రాలు చేసింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ‘రెడ్’ మూవీలో నటించింది. అలాగే విశ్వక్ సేన్ కి జంటగా పాగల్ మూవీ చేశారు. ఇటీవల ‘బ్లడ్ మేరీ’లో నటించి మరింతగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందింది.జూన్ 17న విడుదల కానున్న విరాటపర్వం (Virataparvam) మూవీలో నివేద ఓ కీలక రోల్ చేస్తున్నారు.