ఇక టాప్ 2లో షారూఖ్ ఖాన్, 3లో యష్, 4లో రణ్ బీర్ కపూర్, 5లో దేవ్, 6లో జీత్, 7-ప్రభాస్, 8-రామ్ చరణ్, 9-కార్తిక్ ఆర్యన్, 10-విజయ్, 11-హృతిక్ రోషన్, 12-రజనీకాంత్, 13-మిథున్ చక్రవర్తి, 14-సల్మాన్ ఖాన్, 15-ఆమీర్ ఖాన్, 16-ధనుష్, 17-విజయ్ సేతుపతి, 18-అజయ్ దేవగన్`, 19-ఫాహద్ ఫాజిల్, 20-దుల్కర్ సల్మాన్, 21-యష్ దాస్ గుప్తే, 22-జిష్సు సేన్ గుప్తా, 23-ఎన్టీఆర్, 24-కమల్ హాసన్, 25-మహేష్ బాబు. ఈ రేటింగ్‌లో ఐదుగురు తెలుగు హీరోలు, ఐదుగురు తమిళ హీరోలు, ఒక్క కన్నడ స్టార్, ఇద్దరు మలయాళ హీరోలు ఉండగా, మిగిలిన వారంతా బాలీవుడ్ స్టార్స్ కావడం గమనార్హం.
read more: Tollywood Heroes New look: ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ తో పాటు గుర్తుపట్టకుండా మారిపోయిన స్టార్స్ ఎవరు..?
also read: NTR-Prashanth Neel movie: ఎన్టీఆర్-నీల్ మూవీ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు డిటేయిల్స్, మొత్తం వాళ్లే?
.