తాజాగా అల్లు అర్జున్ ముంబైలో మెరిశారు. అక్కడి మీడియా ఆయన వెంటపడింది. పదుల సంఖ్యలో కెమెరాలు ఆయన ఫోటోలు క్లిక్ మనిపించాయి. ముంబైలో అల్లు అర్జున్ క్రేజ్ చూసి అక్కడ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప మూవీతో అల్లు అర్జున్ (Allu Arjun)ఇమేజ్ దేశవ్యాప్తమైంది. గతంలో ఆయనకు తెలుగుతో పాటు కేరళలో క్రేజ్ ఉండేది. కేరళలో అల్లు అర్జున్ కి స్టార్ రేంజ్ పాపులారిటీ ఉంది. అల్లు అర్జున్ సినిమాలు మలయాళంలో కూడా విడుదల చేస్తారు.
211
Allu Arjun
అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలైంది. తెలుగులో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న పుష్ప హిందీలో మాత్రం భారీ విజయం నమోదు చేసింది. వంద కోట్లకు పైగా వసూళ్లతో క్లీన్ హిట్ గా నిలిచింది.
311
Allu Arjun
అల్లు అర్జున్ మాస్ మేనరిజం, పుష్ప రాజ్ పాత్రకు నార్త్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ తగ్గేదేలే మేనరిజం తెగ వైరల్ అయ్యింది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అనుకరిస్తూ వీడియోలు చేశారు.
411
Allu Arjun
పుష్ప ఆయనకు ఏ రేంజ్ క్రేజ్ తెచ్చిపెట్టిందో తాజా ఉదంతమే నిదర్శనం. ముంబైలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ ని అక్కడి మీడియా ప్రత్యేకంగా కవర్ చేసింది. అక్కడి అభిమానులు సైతం ఆయన్ని చూడడానికి ఎగబడ్డారు.
511
Allu Arjun
ఇక పుష్ప పార్ట్ 1 విజయం నేపథ్యంలో పుష్ప 2 భారీగా తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ కూడా విపరీతంగా పెంచేశారట. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.
611
Allu Arjun
అయితే పుష్ప 2 మరింత ఆలస్యం కానుందట. 2023 డిసెంబర్ లో పుష్ప 2 విడుదల కానున్నట్లు మొదట్లో అనుకున్నారు. అయితే ఏకంగా 2024 వరకు పుష్ప 2 విడుదలయ్యే సూచనలు లేవంటున్నారు.
711
Allu Arjun
మరి ఆలస్యమైనా పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నాడట. కాబట్టి ఫ్యాన్స్ ఇది ఆనందించాల్సిన విషయమే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.
811
Allu Arjun
తాజాగా అల్లు అర్జున్ ముంబైలో మెరిశారు. అక్కడి మీడియా ఆయన వెంటపడింది. పదుల సంఖ్యలో కెమెరాలు ఆయన ఫోటోలు క్లిక్ మనిపించాయి. ముంబైలో అల్లు అర్జున్ క్రేజ్ చూసి అక్కడ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
911

1011

1111