అల్లు అర్జున్ భార్య పిల్లలతో కలసి సౌత్ ఆఫ్రికా వెకేషన్ కి వెళ్ళాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలసి బన్నీ సౌత్ ఆఫ్రికా టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ వెకేషన్ కోసమే సౌత్ ఆఫ్రికాకు వెళ్ళలేదు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ వివాహ వేడుకకి హాజరయ్యేందుకు బన్నీ, అల్లు స్నేహ అక్కడికి వెళ్లారు.