అల్లు అర్జున్ మూవీ కోసం అట్లీ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు? జవాన్ కంటే అంత ఎక్కువా?

Published : Apr 10, 2025, 06:33 PM IST

Atlee Remuneration in Allu Arjun AA22 Movie :  అల్లు అర్జున్ 22వ సినిమా అట్లీ తో చేయబోతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు భారీ బడ్జెట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈసినిమా కోసం డైరెక్టర్ అర్లీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా? 

PREV
16
అల్లు అర్జున్ మూవీ కోసం అట్లీ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?  జవాన్ కంటే అంత ఎక్కువా?
అట్లీతో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ

Atlee Salary in Allu Arjun AA22 Movie : సౌత్ సినిమాలో అట్లీ స్టార్ డైరెక్టర్. షారుక్ ఖాన్ జవాన్ తర్వాత ఇండస్ట్రీలో అట్లీ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇక బాలీవుడ్ తరువాత  ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు అట్లీ. రాజా రాణి సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయిన ఈ యంగ్ డైరెక్టర్ పాన్ ఇండియా ఇమేజ్ పై కన్నేశాడు. 

Also Read: అల్లు అర్జున్ ను పట్టించుకోని టాలీవుడ్ స్టార్స్, చివరకు మహేష్ బాబు కూడా హ్యాండిచ్చాడుగా?

26
అట్లీ - అల్లు అర్జున్ మూవీ

చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్‌పై ఫోకస్ చేసిన అట్లీకి షారుక్ ఖాన్ అవకాశం ఇవ్వడంతో జవాన్ సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ సక్సెస్ నుసాధించింది. జవాన్ సినిమా కోసం  అట్లీ  30 కోట్ల రెమ్యునరేషన్ తీసకున్నట్టు తెలుస్తోంది.  

Also Read: కమెడియన్ కాళ్లు పట్టుకోబోయిన రామ్ చరణ్, షాక్ లో ఫ్యాన్స్, ఏం జరిగింది?

36
AA22 మూవీలో అట్లీ జీతం, అల్లు అర్జున్ మూవీలో అట్లీ జీతం

జవాన్ హిట్ తర్వాత అట్లీ తన 6వ సినిమాను అల్లు అర్జున్‌తో చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని  ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో  నిర్మిస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 

Also Read: సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు, మందు బాబులకు త్వరలో డబుల్ ధమాకా

46
AA22, A6 మూవీ, సినిమా గ్యాలరీ

అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.800 కోట్లు అని టాక్.

Also Read:రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది?

56
సన్ పిక్చర్స్, AA22, A6 మూవీ

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసమే సన్ పిక్చర్స్ రూ.250 కోట్లు ఖర్చు చేస్తోందట. ఈలెక్కన సినిమా ఎంత భారీ స్థాయిలో ఉండబోతోందనేది తెలుస్తోంది. అంతే కాదు ఈసినిమా కోసం అట్లీ  దాదాపు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం. 

66
అల్లు అర్జున్, అట్లీ, AA22 మూవీలో అట్లీ జీతం

రాజమౌళి కొత్త సినిమా కంటే AA22 ఎక్స్ A6 బడ్జెట్ తక్కువే. మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా బడ్జెట్ 1000 కోట్లు కాగా అట్లీ సినిమాకు 800 కోట్లు పెడుతున్నారు. మరి ఈమూవీతో బన్నీ ఏ స్థాయి వరకూ వెళ్తారో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories