టాప్‌లెస్‌ అన్‌సీన్‌ ఫోటోస్‌ పంచుకుంటూ తానూ తాగుడుకి బానిసయ్యానంటోన్న అలియా భట్‌ సిస్టర్‌

Published : Jul 13, 2021, 05:29 PM ISTUpdated : Jul 13, 2021, 05:30 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` భామ అలియా భట్‌ సోదరి పూజా భట్‌ రియల్‌ లైఫ్‌లో తాగుడుకి బానిసయ్యిందట. ఆ సినిమా మాదిరిగా తాను కూడా మద్యానికి బానిసైనట్టు తాజాగా షాకింగ్‌ విషయాలను వెల్లడించింది పూజా. ఇంతకి ఏం జరిగిందంటే.   

PREV
19
టాప్‌లెస్‌ అన్‌సీన్‌ ఫోటోస్‌ పంచుకుంటూ తానూ తాగుడుకి బానిసయ్యానంటోన్న అలియా భట్‌ సిస్టర్‌
బాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్‌ మహేష్‌ భట్‌ దర్శకత్వం వహించిన `దిల్‌ హై కి మంతా నహీన్‌` సినిమా విడుదలై సోమవారంతో ముప్పై ఏళ్లు అవుతుంది.

29
1991 జులై 12న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో ఆమీర్‌ ఖాన్‌, పూజా భట్‌ జంటగా నటించారు. తండ్రి పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ నటించారు.

39
సినిమా విడుదలై ముప్పై ఏళ్లు అయిన సందర్భంగా ఆనాటి రోజులను, తన కెరీర్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది పూజాభట్‌. ఓ ఇంటర్వ్యూలో పూజా భట్‌ ముచ్చటించింది.

49
ఈ సందర్భంగా టాప్‌ లెస్‌ అన్‌సీన్‌ ఫోటోల ఫ్రేమ్‌తోపాటు అప్పటి ఫోటోలను పంచుకుంది పూజా.

59
`దిల్‌ హై కి మంతా నహీన్‌` చిత్రంలో పూజా తాగుడుకి బానిసైన తండ్రిని కాపాడే పాత్రలో నటించింది. అయితే ఆతను కూడా రియల్‌ లైఫ్‌లో సినిమాలో మాదిరిగా తాగుడుకి బానిసయ్యిందట. విపరీతరంగా మద్యాన్ని సేవించేదాన్ని అని వెల్లడించింది.

69
`ఈ సినిమాలో విపరీతంగా మద్యం సేవించే తండ్రిని ఆ అలవాటు నుంచి బయట పడేసే కూతురి పాత్రలో నటించా. ఇందులో మాదిరిగానే నేను కూడా నిజం జీవితంలో విపరీతంగా మద్యం సేవించేదాన్ని. అయితే నాలుగేళ్ల క్రితమే మానేశాను. దానిని నుంచి బయట పడాలనుకున్నా. ఆ సమయంలో మద్యం నుంచి నా ఆలోచలను బయట పడేయడం చాలా కష్టంగా ఉండేది. చెప్పాలంటే అదొక పోరాటం` అని తెలిపింది.

79
`ఇలాంటి విషయాలను ఆడవాళ్లు బయటకు చెప్పడానికి భయపడుతుంటారు. కానీ ఈ సమస్య ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే ఆడవాళ్లు ఈ విషయంపై నోరు విప్పాల్సిన అవసరం ఉంది. వారికి స్ఫూర్తిని నింపాలనే ఇప్పుడు నేను దీనిపై నేను పెదవి విప్పాల్సి వచ్చింది. కానీ నేను తాగుడు నుంచి బయట పడేందుకు పోరాటమే చేశా` అని పూజ అన్నారు.

89
ఈ సినిమాను తన నిజ జీవితం నుంచి ప్రేరణ పొంది రూపొందించినట్లుగా మహేష్‌ భట్‌ పలు ఇంటర్య్వూలో వెల్లడించిన విషయం తెలిసిందే.

99
ఇప్పుడు అడపాదడపా సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లో, యాడ్స్ లో మెరుస్తుంది పూజా భట్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories