నాగ్ హీరోయిన్..బికినీలో బోల్డ్ & బ్యూటీఫుల్
కన్నడంనుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదిరిపోయే రేంజ్ లో ముద్దుల వర్షం కురిపించింది. అయితే, ఈ ముద్దులు సినిమాను గట్టెక్కించలేకపోయింది. సినిమా ప్లాప్ కావడంతో మరో అవకాశం రాలేదు. ఆమె మరెవరో కాదు అక్షర గౌడ్. చేసిన సినిమా నాగార్జునతో మన్మధుడు 2. అయితే ఒక్క సినిమాతో వెనక్కి వెళ్లిపోయే పోరీని కాదంటోంది. తనని మళ్లీ ఎవరైనా ఎంకరేజ్ చెయ్యకపోతారా అన్నట్లు సోషల్ మీడియాలో వరసపెట్టి హాట్ ఫొటోలు వదులుతూనే ఉంది. ఆ ఫొటోలకు క్రేజ్ బాగానే వస్తోందనుకోండి. తాజాగా ఆమె వదిలిని రెడ్ బికినీ ఫోజ్ వైరల్ అవుతోంది. దానితో పాటు మరన్ని ఆమె అందాలు...ఇక్కడ చూడండి.