అక్కినేని వారసుడిగా నాగార్జున టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏఎన్నార్, ఎన్టీఆర్ నటిస్తున్నప్పుడు గ్లామర్, అశ్లీలత చాలా తక్కువ. కాల క్రమంలో గ్లామర్, అశ్లీలత రెండూ సినిమాలో భాగం అయ్యాయి. గ్లామర్ అనేది కమర్షియల్ అంశంగా మారిపోయింది. లెజెండ్రీ అక్కినేని నాగేశ్వర రావు దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.