మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రీ రిలీజ్ ఈవెంట్...మూవీ విజయంపై టీమ్ సూపర్ కాన్ఫిడెంట్!
దసరా కానుకగా అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ విడుదల కానుంది. నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. నేడు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడంతో పాటు, చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.