అయితే ఈ సభలో పాల్గొనేందుకు ప్రాగ్యా ట్రెండీ అవుట్ ఫిట్ ను ఎంచుకుంది. బ్లాక్ స్లీవ్ లెస్ జాకెట్, శారీలో మెరిసిపోతోంది. ఒంటినిండా నింపుకున్నా అందాలను నెటిజన్లకు విందుగా వడ్డిస్తోంది ప్రాగ్యా. మత్తెక్కించే చూపులు, హాట్ స్టిల్స్ తో కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తోంది.