తలా అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అజిత్ పేరు విన్నా, ఆయన నటించిన సినిమాలు విడుదలైనా తమిళనాట ఎలాంటి సందడి ఉంటుందో తెలిసిందే. అజిత్ మాస్ చిత్రాలు, స్టైలిష్ థ్రిల్లర్ చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. అజిత్ చివరగా 'తెగింపు' అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.