అప్పుడప్పుడూ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో మెరిసే ఈ బ్యూటీ. తెలుగులో ‘వీడేవాడు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత 2019లో విడుదలైన ‘వినయ విధేయ రామ’ మూవీలో మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తో కలిసి సెక్సీ స్టెప్పులు వేసింది. ‘ఏక్ బార్ ఏక్ బార్’ అంటూ యువతకు హీట్ ఎక్కిచింది. ఆ తర్వాత బాలీవుడ్ లో మరో రెండు సినిమాల్లో కనిపించింది. ఈ ఎడాది బాలీవుడ్ లోనే ‘దేశీ మ్యాజిక్, హేరా పేరి’ మూవీల్లో నట్టిస్తున్నట్టు సమచారం.