తమిళంలో ఐశ్వర్య రాజేశ్ కు ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దాదాపు ఎనిమిది చిత్రాల్లో నటిస్తూ ఐశ్వర్య రాజేశ్ ఫుల్ బిజీగా ఉంది. తమిళంతో పాటు, మలయాళ చిత్రాల్లో నటిస్తూ తన హవా చూపిస్తోంది. మున్ముందు మరిన్ని ప్రాజెక్ట్ ల్లోనూ అవకాశం దక్కించుకోనుంది.