హ్యాండ్స్ ఏంటి అలా ఉన్నాయి.. ఐశ్వర్యా రాజేష్‌ చేతులపై ట్రోలర్స్ రచ్చ.. వెంకటేష్‌తో పోల్చుతూ మీమర్స్ గోల..

Published : Dec 20, 2022, 04:48 PM ISTUpdated : Dec 20, 2022, 05:27 PM IST

ఐశ్వర్యా రాజేష్‌ డస్కీ అందాలకు కేరాఫ్‌. అదిరిపోయే హాట్‌ నెస్‌ ఆమె సొంతం. గ్లామర్‌ షో చేయకపోయినా ఆమె ట్రెండీ వేర్‌లో మెరిస్తే ఇంటర్నెట్‌ బ్రేక్ అయిపోవాల్సిందే. ఇప్పుడు మీమ్స్, ట్రోలర్స్ బారిన పడింది. 

PREV
17
హ్యాండ్స్ ఏంటి అలా ఉన్నాయి.. ఐశ్వర్యా రాజేష్‌ చేతులపై ట్రోలర్స్ రచ్చ.. వెంకటేష్‌తో పోల్చుతూ మీమర్స్ గోల..

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌ ట్రోలర్స్ బారిన పడింది. ఆమె బాడీపై కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తుంది. స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో ఆమె ఓ ఈవెంట్‌లో పాల్గొనగా, ఆమె హ్యాండ్స్ ని చూసి షాక్‌ అవుతున్నారు నెటిజన్లు. హాట్ కామెంట్లు పెడుతున్నారు. వైరల్ చేస్తున్నారు. 

27

ఇందులో స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో తన హ్యాండ్స్ కనిపించేలా ఉన్నాయి. అయితే తన చేతులు కండలు తిరిగినట్టుగా, చూడ్డానికి గట్టిగా కనిపిస్తున్నాయి. అందంగానూ ఉన్నాయి. కానీ దీన్నే ట్రోలర్స్, మీమర్స్ రచ్చ చేస్తున్నారు. ఆమె చేతులపై పోస్టులు పెడుతూ నెట్టింట హంగామా చేస్తున్నారు. 

37

అంతేకాదు వెంకటేష్‌ కండలతో పోల్చుతూ మరింత రచ్చ లేపుతున్నారు. ఐశ్వర్యా రాజేష్‌ కండలు మా క్యాంటీన్‌లో ఇడ్లీల్లా చాలా గట్టిగా ఉన్నాయని, జిమ్‌ బాడీ, కొంచెం జాగ్రత్త అని, అది షోల్డరా లేకపోతే బిట్లు దంచుకునే ఫోల్డరా అంతుంది మామా, నా రెండు చేతులు కలిపితే తనడి ఒక్క చేయిలా ఉంది. అరగుద్దుకి సచ్చిపోతానేమో అని కాస్త ఫన్నీగా పోస్ట్ లు పెడుతున్నారు. రెండు చేతులతో నొక్కితే నలిగిపోవడమే అంటూ మీమర్స్ నానా హంగామా చేస్తున్నారు. 

47

మొత్తం ఐశ్వర్యా రాజేష్‌ తన స్ట్రాంగ్ బాడీ విషయంలో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. హాట్‌ అందాలతో, హాట్‌ థైస్‌తో పిచ్చెక్కించే ఈ బ్యూటీ ఇలా తన హ్యాండ్స్ తోనూ ఆకట్టుకుంటుంది. కామెంట్లు ఎలా ఉన్నా ఐశ్వర్య రచ్చ చేస్తుండటం విశేషం. 

57

తెలుగులో పెద్దగా రాణించలేకపోయినా ఐశ్వర్యా రాజేష్‌ కోలీవుడ్‌లో మాత్రం ఫుల్‌ బిజీగా ఉంది. టాలీవుడ్‌లో ఆమె చేసిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. కమర్షియల్‌ హీరోయిన్‌గా ఈ బ్యూటీకి ఆఫర్‌ చేయడం లేదు. కానీ సౌత్‌లో మాత్రం దుమ్ములేపుతుంది. 

67

ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఫర్హానా`సినిమా ఒకటి. జనవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఈవెంట్‌లో పాల్గొంది ఐశ్వర్యా. ఇందులో స్లీవ్‌లెస్‌ డ్రెస్‌ ధరించడంతో ఆమె హ్యాడ్స్ చూసి రెచ్చిపోతున్నారు ట్రోలర్స్. అవే ఫోటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

77

ఐశ్వర్యా రాజేష్‌ ప్రస్తుతం తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళంలో ఆమె ఎనిమిది సినిమాలు, మలయాళంలో మూడు సినిమాలు చేస్తుంది. మొత్తంగా డజన్‌ సినిమాలు ఆమె చేతిలో ఉండటం విశేషం. తెలుగు మేకర్స్ పట్టించుకోకపోయినా, తనని ఆదరించే చోట దుమ్ము రేపుతుందీ డస్కీ బ్యూటీ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories