తాజాగా ఐశ్వర్య రాజేష్ తన డస్కీ అందంతో మెరుపులు మెరిపించింది. కళ్ళు చెదిరే శారీలో ఐశ్వర్య రాజేష్ ఇస్తున్న ఫోజులు యమా క్రేజీగా ఉన్నాయి. అంతే కాదు ఐశ్వర్య రాజేష్ అందం మొత్తం ఈ డ్రెస్ లోనే ఉన్నట్లు వెలిగిపోతోంది. చంద్రబింబం లాగా క్లోజప్ గా ఇస్తున్న ఫోజులు చూడముచ్చటగా ఉన్నాయి. ఐశ్వర్య రాజేష్ ఫోజులకు నెటిజన్లు మాత్రమే కాదు స్టార్ బ్యూటీ శృతి హాసన్ కూడా ఫిదా అయింది. ఐశ్వర్య రాజేష్ ఫోటోలపై ఎమోజితో రియాక్ట్ అయింది.