ఆ తర్వాత `మిస్ మ్యాచ్`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `టచ్ జగదీష్`, `రిపబ్లిక్` చిత్రాల్లో మెరిసింది. ఈ సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. వరల్డ్ ఫేమస్ లవర్‌లో ఏకంగా ఇద్దరు పిల్లలకు తల్లిగానూ, విజయ్ దేవరకొండకి భార్యగా నటించి మెప్పించింది. ఇప్పుడు తమిళం, మలయాళంలో ఆరు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఐశ్వర్యా రాజేష్.