నిలువెత్తు అందాలతో హార్ట్ బీట్ పెంచుతున్న శ్రద్ధా దాస్.. ఎద సొగసు, థండర్ థైస్ చూపిస్తూ గ్లామర్ బ్యూటీ రచ్చ!

First Published | Feb 26, 2023, 4:14 PM IST

హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) గ్లామర్ మెరుపులతో నెట్టింట దుమారం రేపుతోంది. అందాల విందుతో అదరగొడుతోంది. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శన చూస్తే నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అయిపోవాల్సిందే.

నటి శ్రద్ధా దాస్ గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్న ఈ బ్యూటీ.. అందాలతో అదరహో అనిపిస్తుంది. గ్లామర్ విందు చేస్తూ యువతను తనవైపు తిప్పుకుంటోంది.
 

అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఎల్లప్పుడూ టచ్ లో ఉంటున్న శ్రద్ధా దాస్ తన వ్యక్తిగత విషయాలనూ పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది. ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టిన్నింగ్ గా ఫొటోషూట్లు కూడా చేస్తోంది..
 


తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ నెట్టింట దుమారం రేపుతోంది. అందాలను ప్రదర్శిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. బిగుతైన డ్రెస్ లో అసలైన సొగసులతో కుర్రాళ్ల కంటపడుతూ కవ్విస్తోంది. 

లేటెస్ట్ ఫొటోషూట్ లో శ్రద్ధా దాస్ సరికొత్త లుక్ ను సొంతం చేసుకుంది. బిగుతైన స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఎద అందాలతో మతులు పొట్టింది. నడుము సొగసు, థండర్ థైస్ షోతో పిచ్చెక్కించేసింది. మరోవైపు మత్తు చూపులు, మతిపోయే పోజులతో యువతను చిత్తు చేసింది. 
 

రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ పోతున్న ఈ బ్యూటీ తాజాగా సండే ట్రీట్ తోనూ అదరగొట్టింది. లేటెస్ట్ ఫొటోషూట్ లో మరింత హాట్ నెస్ ను కనబరుస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ ను పెంచేసింది. నిలువెత్తు అందాలతో అదరహో అనిపిస్తోంది. 

అయితే, శ్రద్ధా దాస్ కు ప్రస్తుతం పెద్దగా సినిమా ఆఫర్లు కనిపించడం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గానూ ఆయా చిత్రాల్లో మెరిసి ఆకట్టుకుంది. ప్రస్తుతం Dhee15తో అలరిస్తోంది. ఇక సినిమాల్లో అవకాశాల కోసం ఇలా నెట్టింట అందాలను ఆరబోస్తూ దర్శకనిర్మాతల కంట్లో పడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!