ఇటీవల తెలుగులోనూ సందడి చేసింది ఐశ్వర్య రాజేష్. `కౌసల్య కృష్ణమూర్తి`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`, `మిస్‌మ్యాచ్`, `టక్ జగదీష్`, `రిపబ్లిక్` చిత్రాల్లో నటించింది. కానీ ఈ చిత్రాలు సక్సెస్ కాలేదు. దీంతో మళ్లీ కోలీవుడ్‌కే ప్రయారిటీ ఇస్తుంది.ప్రస్తుతం ఆమె నాలుగు తమిళ చిత్రాలు, రెండు మలయాళ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.