Aishwarya Rajesh: హాట్‌ థైస్‌తో రచ్చ చేస్తున్న ఐశ్వర్య.. చెమటలు పట్టించే సమ్మర్‌ ముందే తెచ్చిందిగా!

Published : Feb 02, 2022, 11:09 PM IST

ఐశ్వర్య రాజేష్‌ తెలుగులోకి మంచి అవకాశాలు దక్కించుకుంటూ ఆకట్టుకుంటుంది. అదే సమయంలో తన ఘాటైన అందాలతోనూ మతిపోగొడుతుంది. స్కిన్‌ షోకి దూరంగా ఉండే ఈ భామ ఉన్నట్టుంది హాట్‌ షోతో రెచ్చగొడుతుంది. 

PREV
17
Aishwarya Rajesh: హాట్‌ థైస్‌తో రచ్చ చేస్తున్న ఐశ్వర్య.. చెమటలు పట్టించే సమ్మర్‌ ముందే తెచ్చిందిగా!

ఐశ్వర్య రాజేష్‌(Aishwarya Rajesh) చాలా తక్కువ సమయంలోనే అందాల ఆరబోతకు ఓకే చెబుతుంది. కానీ ఐశ్వర్య ఎలా ఉన్నా హాట్‌గానే ఉంటుందనేది ఆమె అభిమానుల అభిప్రాయం. ఈ బ్యూటీ చీర కట్టినా ఘాటు మరింత పెరుగుతుందని, ట్రెండీ వేర్‌లోనూ ఆ హాట్‌ నెస్‌ ఓవర్‌లోడ్‌ అవుతుందని, సెక్సీనెస్‌కి ఐశ్వర్య రాజేష్‌ కేరాఫ్‌ అని అంటున్నారు ఆడియెన్స్. 

27

తెలుగు ఫ్యామిలీకి చెందిన ఐశ్వర్య రాజేష్‌ కోలీవుడ్‌లో సెటిల్‌ అయ్యింది. తండ్రి నటుడు రాజేష్‌ తమిళంలో ఎక్కువగా రాణించడంతో ఐశ్వర్య కూడా కోలీవుడ్‌లోనే నటిగా ఎదిగింది. ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొని చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని, గుర్తింపుని తెచ్చుకుంది. 
 

37

తాజాగా ఈ బ్యూటీ కాఫీ తాగుతూ చిల్‌ అవుతుంది. సరదాగా రిలాక్స్ అవుతున్న సమయంలో దిగిన ఫోటోలను తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకుంది Aishwarya Rajesh. ఇందులో పొట్టి డ్రెస్‌లో కనిపించింది. టాప్‌ టూ బాట్‌ ఒకే డ్రెస్‌ ధరించి చైర్‌లో కూర్చోగా తీసిన ఫోటోలను షేర్‌ చేసింది ఐశ్వర్య. అయితే క్లోజ్‌గా తీసిన ఈ పిక్స్ లో ఐశ్వర్య థైస్‌ అందాలతో రచ్చ చేస్తుంది. 

47

అసలే హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఐశ్వర్య ఇలా తన థైస్‌ షో చేస్తే ఇంకా ఏమైనా ఉందా. కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారు. సెక్సీ థైస్‌ చూసి పిచ్చెక్కిపోతున్నారు. దీంతో నెటిజన్ల బాడీలో టెంపరేచర్‌ అమాంతం పెంచేసినట్టయ్యింది. అయితే ఈ పిక్స్ పై నెటిజన్లు రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు. 
 

57

రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలు కాకుండా పాత్రకి ప్రయారిటీ ఉన్న, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ రాణిస్తుంది ఐశ్వర్య. తెలుగులో `రాంబంటు` చిత్రంలో బాల నటిగా నటించిన ఐశ్వర్య ఆ తర్వాత తమిళంలోనే వరుసగా సినిమాలు చేసింది. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నా మూడేళ్ల క్రితం `కౌసల్య కృష్ణమూర్తి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమా ఆకట్టుకోలేదు. 

67

తెలుగు అందం ఐశ్వర్య రాజేష్‌ సమ్మర్‌ని ముందే తెచ్చిందని, సమ్మర్‌కి ముందే చెమటలు పట్టిస్తుందని రొమాంటిక్‌ పోస్ట్ లు పెడుతూ ఆమె ఫోటోలను షేర్‌ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఐశ్వర్య మంటలు పుట్టిస్తుంది. ఈ బ్యూటీ థైస్‌ నెట్టింట దుమారం రేపుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

77

ఆ తర్వాత `మిస్‌మ్యాచ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `టక్‌ జగదీష్‌`, `రిపబ్లిక్‌` చిత్రాల్లో నటించింది.ఈ సినిమాలన్నీ పరాజయం చెందాయి. దీంతో తెలుగులో సినిమాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్‌ తెలుగులో `ది గ్రేట్ ఇండియా కిచెన్‌` రీమేక్‌లో చేస్తుంది. దీంతోపాటు తమిళంలో `డ్రైవర్‌ జమునా`, `మోహన్‌దాస్‌`, మలయాళంలో `పులిమడ` చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories