బిగువైన అందాలతో ఘాటెక్కిస్తున్న ప్రభాస్‌ హీరోయిన్‌.. కొత్త అందాలతో పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు

Published : Feb 02, 2022, 10:21 PM IST

తెలుగు ఆడియెన్స్ కి కొత్త అందాలు కనువిందు చేస్తున్నాయి. బాలీవుడ్‌ భామలు తెలుగులో సినిమాలు చేస్తూ ఇక్కడ అలరిస్తున్నారు. వినోదంతోపాటు అందాల విందుని వడ్డిస్తున్నారు. ఆ జాబితాలో దీపికా పదుకొనె కూడా చేరిపోయింది. 

PREV
17
బిగువైన అందాలతో ఘాటెక్కిస్తున్న ప్రభాస్‌ హీరోయిన్‌.. కొత్త అందాలతో పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు

దీపికా పదుకొనె(Deepika Padukone) బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు, కమర్షియల్‌ మూవీస్‌, రెండు మేళవించిన చిత్రాలు చేస్తూ తనకంటూ స్పెషల్‌ ఐడెంటిటీని ఏర్పర్చుకుంది. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులోని స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న దీపికా పదుకొనె ఇప్పుడు సౌత్‌పై ఫోకస్‌ పెట్టింది. 
 

27

ప్రస్తుతం ఈ భామ తెలుగులో ప్రభాస్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. `ప్రాజెక్ట్ కే` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి `మహానటి` ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. ఐదు వందల కోట్లతో ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మాత అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓ షెడ్యూల్‌ని ఇటీవల జరుపుకోగా, దీపికా, ప్రభాస్‌లు షూటింగ్‌లో పాల్గొన్నారు. 

37

మరోవైపు హిందీలో దీపికా నటించిన `గెహ్రైయాన్‌` చితం ఈ నెల 11న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌లో బిజీగా గడుపుతుంది దీపికా పదుకొనె. మరో యంగ్‌ హీరోయిన్‌ అనన్య పాండే కూడా ఈచిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. వరుసగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తుంది దీపికా. 

47

ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్స్ మార్చుతూ కునువిందు చేస్తుంది. మోడ్రన్‌ డ్రెస్సుల్లో అందాల విందు వడ్డిస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ పోతతో నెటిజన్లు పిచ్చెక్కిస్తున్నారు. కొత్త అందాలతో తెలుగు ఆడియెన్స్ సైతం కిక్కెక్కిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. 
 

57

ప్రస్తుతం థిక్‌ గ్రే కలర్‌ టాప్‌, బ్లాక్‌ జీన్స్ లో మెరిసింది దీపికా. బిగువైన అందాలతో పోజులివ్వగా, ఆయా పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. `పెద్దగా ఏం లేదు. కొన్ని గొప్ప genes(జన్యువులు).. సారీ జీన్స్` అంటూ పేర్కొంది దీపికా. ఆమె పోస్ట్ తో పాటు, ఆమె అందాల ఫోటోలు ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

67

ఇటీవల `83` చిత్రంలో మెరిసిన దీపికా ప్రస్తుతం తెలుగులో `ప్రాజెక్ట్ కే`తోపాటు హిందీలో `సర్కస్‌`, `పఠాన్‌` చిత్రాలు చేస్తుంది. ఇదిలా ఉంటే దీపికా  బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 

77

దీపికా పదుకొనె పలు హాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించింది. ఆ సినిమాలు దీపికాకి ఆశించిన స్థాయిలో పేరుని తేలేకపోయాయి. దీంతో బాలీవుడ్‌కే పరిమితమైంది. ఇండియన్‌ లాంగ్వేజెస్‌లోనే రాణించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా బాలీవుడ్‌ని మించి దూసుకుపోతున్న టాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది దీపికా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories