ఫ్యాషన్ డ్రెస్‌లు ఎలా క్యారీ చేయాలో ప్రియాంక చోప్రాకు తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదనటం అతిషయోక్తి కాదు. ఈ మధ్య ఈ బ్యూటీ ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మియామీ వెళ్లింది. అక్కడ బీచ్‌లో ప్రియాంక బికినీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పెళ్లి తరువాత ఇలాంటి డ్రెస్సా అంటూ ప్రియాంకను ట్రోల్ చేశారు నెటిజెన్లు.