ఫొటోలు: పవన్ ప్రక్కన అమాయకంగా, లవర్ తో స్విమ్ సూట్ లో..!

Published : Sep 16, 2020, 06:25 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తీన్మార్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఢిల్లీ బ్యూటీ కృతి కర్బందా గుర్తుందా. పవన్ కళ్యాణ్ సరసన డీసెంట్ గా తెలుగుతనం నిండిన పాత్రలో అలరించిన కృతి.. ఆ తర్వాత హీరో రామ్ తో ‘ఒంగోలు గిత్త’ సినిమాలో లంగావోణీ ధరించి మెప్పించింది.కానీ ఎందుకో కానీ ఆమెకు పెద్దగా తెలుగులో ఆఫర్స్ రాలేదు. అయితేనేం బాలీవుడ్ వైపు ప్రయాణం పెట్టుకున్న ఆమె కెరీర్ కన్నా పర్శనల్ లైఫ్ కే ప్రయారిటీ ఇస్తోంది. తాజాగా ఆమె తన బోయ్ ప్రెండ్ తో కలిసి..స్విమ్ సూట్ వేసుకుని హాట్ హాట్ గా దర్శనమిచ్చి ఫ్యాన్స్ కు పిచ్చెక్కించింది. ఆ ఫొటోలు ఇక్కడ చూడవచ్చు.

PREV
130
ఫొటోలు: పవన్ ప్రక్కన అమాయకంగా, లవర్ తో  స్విమ్ సూట్ లో..!

కృతి కర్బందా అతికొద్ది కాలంలోనే తన అందంతో అభినయంతో తెలుగులో అభిమానుల మనసులు
గెలుచుకుంది. ఇక అడపాదడపా సినిమాలలో కనిపించింది కానీ అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు
రాలేదు. 

230

హీరోయిన్ గా కెరీర్ ముగిసిందని అనుకునే టైంలో రాంచరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాలో అక్క పాత్రలో కనిపించి
బాలీవుడ్ వైపు అడుగేసింది.

330

తెలుగులో సంప్రదాయబద్దమైన పాత్రల్లో కనిపించిన ఆమె  బాలీవుడ్ లో రాణించాలంటే అందాల ఆరబోత
తప్పనిసరి అని అర్దం చేసుకుంది. ఈ విషయం తెలిసి అమ్మడు వచ్చిన అవకాశాలను చేజిక్కించుకొని
వరుసగా దూసుకెళ్తుంది.

430

ఇటీవలే హిందీలో కూడా పాగల్ పంతి హౌస్ ఫుల్-4 సినిమాలతో హిట్ అందుకుంది. దాంతో ఆమెకు
మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి. అయితే కరోనాతో గ్యాప్ వచ్చింది.

530

ఇక  కీర్తికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. లాక్ డౌన్ కారణంగా ముంబైలో తన లవర్
పులకిత్ సామ్రాట్ తో ఉంటోందట.

630

 సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో అమ్మడు కాస్త ఫోటో షూట్ల పై ఫోకస్ పెడుతోంది. సోషల్
మీడియా ద్వారా అభిమానులకు చేరువవుతూ.. ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతూ ఊరిస్తుంది. 

730

తాజాగా ఓ గ్లామరస్ ఫోటో పోస్ట్ చేసి కుర్రకారు మతులు పోగొడుతోంది. ఇటీవలే పోల్ డాన్స్ చేసి
అదరగొట్టిన కృతి.. తాజాగా ఓ రొమాంటిక్ లుక్ లో పోజిచ్చి అందాల విందు చేసేసరికి అభిమానులు పండగ
చేసుకుంటున్నారు. 

830

తన కెరీర్ లో ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా కన్నడ సినిమాలలోనే నటించింది. కృతి నాజూకు
నడుమందాలు.. వయ్యారాలు ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయని చెప్పాలి. 

930

మరో ప్రక్క తెలుగులో ఎలాంటి పాత్రకైనా రెడీ అంటోంది నటి కృతి కర్బంద. అయితే తెలుగు ప్రొడ్యూసర్స్
దాదాపు ఆమెను మర్చిపోయారు.

1030

 ఈ ఢిల్లీ భామ మోడలింగ్‌ రంగం నుంచి సినీరంగానికి పరిచయమైంది. చాలా మంది ఉత్తరాది తారల
మాదిరిగానే తొలుత తెలుగులో ‘బోణి’ కొట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత కన్నడం, హిందీ, తమిళం భాషాల్లో
వరుసగా ఎంట్రీ ఇచ్చేసింది. 

1130

అయితే తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనే ఎక్కువగా నటిస్తున్న కృతి కర్బంధ తమిళంలో
జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో బ్రూస్‌లీ అనే ఒక్క చిత్రంలోనే రొమాన్స్‌ చేసింది. 

1230

ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అందుకేనేమో  ఆ తరువాత ఇక్కడ మళ్లీ కనిపించలేదు.
తాజాగా మళ్లీ కోలీవుడ్‌లో ఎలాగైనా అవకాశాలందుకోవాలని ఆరాట పడుతోంది. 

1330

 ‘నాకు వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించే అవకాశాలే వస్తుండడం సంతోషంగా ఉంది. ఎలాంటి పాత్రల్లో
నటించాలని ఆశ పడుతున్నారు అని అడుగుతుంటారు. నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రల్లో
నటించడానికైనా నేను రెడీ.

1430

పాత్రలను బట్టి లంగా ఓణి, చీరలు, మోడ్రన్‌ ఇలా అన్ని రకాల దుస్తులైనా ధరించాల్సి ఉంటుంది. అలా
ఆయా పాత్రలకు తగ్గట్టుగా నన్ను నేను తయారు చేసుకుంటాను.

1530

 అయితే ఢిల్లీ అమ్మాయిని కదా స్వతహాగా నాకు మోడ్రన్‌ దుస్తులు ధరించడమంటేనే ఇష్టం. అలాంటి
పాత్రలైతే మరింత ఆసక్తి. ఇకపోతే తమిళం,తెలుగులో మంచి పాత్రల్లో నటించాలనుంది. అలాంటి
అవకాశాలు ఆశిస్తున్నాను’ అన్నారు.

1630

మరోప్రక్ పులకిత్‌ సామ్రాట్‌, కృతి కర్బందా ప్రేమ జంట బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. పులకిత్‌ సామ్రాట్‌తో
కృతి ప్రేమలో ఉందంటూ మీడియాలో పలు మార్లు వీరి ప్రేమ వార్త చక్కర్లు కొట్టింది.

1730

కానీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ జంట తమ ప్రేమను అంగీకరించింది. పులకిత్‌ సామ్రాట్‌, కృతి
కర్బందా జంటగా పాగల్‌పంతీ సినిమాలో నటించారు.  ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ పలువురు
నెటిజన్లు అభినందించారు.

1830

 ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను సామ్రాట్‌తో డేటింగ్‌లో ఉన్న విషయాన్ని కన్‌ఫాం చేసింది.
మేమిద్దరం జంటగా బాగుంటాం గనుక మా గురించి ఎన్నో వార్తలు ప్రచారమయ్యాయి. మీరు
అనుకుంటున్నట్లుగా అవి రూమర్లు కాదు. నిజమే నేను సామ్రాట్‌తో ప్రేమలో ఉన్నాను అంది.

1930

 ఒక వ్యక్తి నచ్చడానికి ఐదేళ్లు పట్టొచ్చు లేదా పదేళ్లు పట్టొచ్చు. కానీ పులకిత్‌ ఐదు నెలల్లోనే నాకు
పూర్తిగా అర్థమయ్యాడు. తనతో మాట్లాడటం నాకెంతో సౌకర్యవంతంగా ఉంటుందని కృతి తెలిపారు.

2030

కృతి... బోణీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని మనుమడు సుమంత్‌
హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కృతికి సక్సెస్‌ ఇవ్వకపోయినా... కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన
విషయం తెలిసిందే. ఇక పవన్‌ కల్యాణ్‌తో కలిసి తీన్‌మార్‌ మూవీలో నటించిన కృతికి.. ఆ సినిమా కూడా
నిరాశపరచడంతో పూర్తిగా సాండల్‌వుడ్‌కే పరిమతమైపోయింది. 

2130

తనకు ఎంతో ఇష్టమైన పోల్‌ డ్యాన్స్‌ను చాలా మిస్సవుతున్నానంటూ బాలీవుడ్‌ నటి కృతి క‌ర్భందా
విచారం వ్యక్తం చేసింది.

2230

 కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో తన ప్రియుడైన పుల్కిత్ సామ్రాట్‌తో డేటింగ్ చేస్తున్న కృతి
ముంబైలో ఉంటుంది.  కృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోల్‌ డ్యాన్స్‌ చేసిన వీడియో ఒకటి షేర్‌ చేసింది.

2330

 ఈ వీడియో పాతదే అయినా పోల్‌ డ్యాన్స్‌పై ఆమెకున్న ఇష్టాన్ని మరోసారి చెప్పుకొచ్చింది. ' లాక్‌డౌన్‌
కారణంగా నాకు ఇష్టమైన పోల్‌ డ్యాన్స్‌ను మిస్సవుతున్నా.

2430

 ఈ సమయంలో మా ఇంట్లో పోల్‌ ఉంటే బాగుండేది..రోజు నాకు నచ్చినంత సేపు పోల్ ‌డ్యాన్స్‌
చేసుకునేదాన్ని. లాక్‌డౌన్‌ తర్వాత పోల్‌ డ్యాన్స్‌ను చేయాలని అనుకుంటున్నా. నాలాగే మీరు ఏదైనా
ఫేవరెట్‌ ఆటను మిస్సవుతే షేర్ ‌చేసుకోండి' అంటూ కృతి పేర్కొంది. 

2530

పుల్‌కిత్‌తో తన రిలేషన్‌ గురించి మాట్లాడుతూ..''అవును తొలుత నేను పుల్‌కిత్‌తో సన్నిహితంగానే
మెలిగాను. అతను నా అభిప్రాయాలను గౌరవించాడు. మనసుకు దగ్గరైన వ్యక్తి, ఇష్టాలు తెలుసుకుని
నడుచుకునే అబ్బాయిని ఏ అమ్మాయైనా వదులుకుంటుందా? అందుకే నేను అతని ప్రేమలో పడిపోయా.

2630

మా ఇంట్లోవాళ్లు పుల్‌కిత్‌ను అంగీకరిస్తారో లేదో అని భయపడ్డాను. ఒక్కోసారి మనసులోని ప్రేమను
తెలియజేయడానికి సంవత్సరాలు పట్టొచ్చు. కొన్ని నెలలు పట్టొచ్చు. కానీ నా విషయంలో అది నెలల
కాలంలోనే నెరవేరింది. నేను చాలా అదృష్టవంతురాలిని..'' అంటూ కృతి చెప్పారు.

2730

గతేడాది విడుదలైన 'వీరే కీ వెడ్డింగ్‌' చిత్రంలో కృతి-పుల్‌కిత్‌ కలిసి పనిచేశారు. ఈ సినిమా షూటింగ్‌
సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని బాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా
పుల్‌కిత్‌ షూటింగ్‌ సమయంలో ప్రతిరోజూ కృతి కోసం పూలు, చాక్లెట్లును గిఫ్ట్‌గా పంపేవాడట.

2830

 కృతి కర్బంద ఇప్పుడు తన ఆశలన్నీ బాలీవుడ్ పై పెట్టుకుంది. తెలుగులో పలు సినిమాలలో
నటించినప్పటికీ, ఈ ముద్దుగుమ్మకు ఇక్కడ సరైన బ్రేక్ రాలేదు. ఈమధ్య వచ్చిన రాం చరణ్ సినిమా
'బ్రూస్ లీ'లో నటించినా అదీ ఆమెకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. 

2930

"కెమెరా ముందు నిలబడి నటించడం కంటే, మైక్ ముందు నిలబడి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం.
నటించేటప్పుడు ఒక ఫ్లోలో వెళ్లిపోతాం. డబ్బింగ్ విషయంలో అలా కాదు. 

3030

చిన్న చిన్న భావాలకు కూడా చాలా జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పవలసి వుంటుంది. అభినయానికి మన
డబ్బింగ్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఏమైనా, ఈ ప్రక్రియ మాత్రం చాలా కష్టమైనదే" అని చెప్పింది కృతి.

click me!

Recommended Stories