కేన్స్‌లో ఐశ్వర్య రాయ్, బ్లాక్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ పై అదరగొట్టిన అందాల తార

Published : May 23, 2025, 12:39 PM ISTUpdated : May 23, 2025, 01:47 PM IST

కేన్స్‌  ఫిల్మ్ ఫెస్టివల్ 2025 నుండి ఐశ్వర్య రాయ్ బచ్చన్ రెండో రోజు లుక్ బయటకు వచ్చింది.  బ్లాక్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య అద్భుతంగా కనిపించింది.  కూతురు ఆరాధ్య చేయి పట్టుకుని నడిచింది. 

PREV
17

ఫ్రాన్స్‌లోని కాన్ నగరంలో కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. చాలా మంది సెలబ్రిటీలు ఈవెంట్ రెడ్ కార్పెట్‌పై నడుస్తూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాన్స్ నుండి ఐశ్వర్య రాయ్ బచ్చన్ రెండో రోజు లుక్ బయటకు వచ్చింది.

27

కేన్స్‌ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ చేయి పట్టుకుని నడిచింది. తల్లి-కూతురు మధ్య అద్భుతమైన బంధం చూసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు.  

37

కేన్స్‌ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ బచ్చన్ లుక్ చూసి పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. . ఆమె బ్లాక్ కలర్  షిమ్మెరీ గౌనుతో వైట్ కలర్  ఓవర్ సైజ్ ష్రగ్ ధరించి కనిపించింది.

47

కేన్స్‌ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ బచ్చన్  రెండో లుక్‌ చాలా ప్రత్యేకంగా కనిపించింది.   ఆమె తన జుట్టును కర్ల్ చేసి, ఎర్రటి లిప్‌స్టిక్‌తో లుక్‌ను కంప్లీట్ చేసింది. 

57

కేన్స్‌ రెడ్ కార్పెట్‌పై  అదిరిపోయే  ఫోజులిచ్చింది ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఇక ఐశ్ ను ఇలా చూసిన అభిమానులు.. సోషల్ మీడియా లో రకరకాల కమెంట్లు చేస్తున్నారు. 

67

కేన్స్‌ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఫోజులతో  ఫోటోగ్రాఫర్ల మనసు దోచేసింది. అక్కడ ఉన్న అభిమానులను చూసి ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చింది.

77

కేన్స్‌ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ బచ్చన్ హాలీవుడ్ హీరోయిన్లతో కలిసి సందడి చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories