ప్రేమకి ఏజ్‌తో సంబంధం లేదన్న స్టార్స్ ఐశ్వర్య, ప్రియాంక, బిపాసా, సోహా.. ఏజ్‌ గ్యాప్‌ ఎంతో తెలుసా?

Published : May 11, 2021, 06:01 PM IST

ప్రేమకి ఏజ్‌తో పనిలేదు.. ఇది సినిమా డైలాగ్‌లా ఉన్నా.. దీన్ని నిజ జీవితంలో వాస్తవమని నిరూపించారు ఐశ్వర్యా రాయ్‌, అభిషేక్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, ప్రియాంక, బిపాసా బసు వంటి తారలు. తనకంటే ఏజ్‌ తక్కువ వారిని హీరోయిన్లు భర్తలుగా తెచ్చుకుంటే, తనకంటే ఏజ్‌ ఎక్కువైన వారిని భార్యలుగా తెచ్చుకున్నారు హీరోలు. ఆ కథేంటో చూద్దాం.   

PREV
19
ప్రేమకి ఏజ్‌తో సంబంధం లేదన్న స్టార్స్ ఐశ్వర్య, ప్రియాంక, బిపాసా, సోహా.. ఏజ్‌ గ్యాప్‌ ఎంతో తెలుసా?
ప్రధానంగా బాలీవుడ్‌లో తారలు ప్రేమకి ఏజ్‌తో కొలమాణం కాదని, ప్రేమ అన్నింటిని బ్రేక్‌ చేస్తుందని నిరూపించారు స్టార్స్. ప్రస్తుతం ఆయా జంటలు ఎలాంటి బేధాబిప్రాయాలు లేకుండా సాఫీగా తమ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ జంటలెవరు?, వారి మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఏంటో ఓ లుక్కేస్తే..

29
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌.. భర్త అభిషేక్‌ బచ్చన్‌ని పెళ్లి చేసుకుంది. ఆమె ఏజ్‌ 34, ఆయన ఏజ్‌ 32. అంటే రెండేళ్లు చిన్న.

39
సైఫ్‌ అలీ ఖాన్‌ మొదట అమృతా సింగ్‌ని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమె వయసు 35ఏళ్లు. సైఫ్‌ ఏజ్‌ 21. అంటే దాదాపు 14ఏళ్లు డిఫరెన్స్ ఉంది. తర్వాత వీరిద్దరు విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సైఫ్‌.. కరీనాని లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.

49
హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో ప్రియాంక ఏజ్‌ 36ఏళ్లు, నిక్‌ జోనాస్‌కి 26 ఏళ్లు. పదేళ్లు తనకంటే చిన్న.

59
బిపాసా బసు తనకంటే మూడేళ్లు చిన్నవాడైన కరణ్‌ గ్రోవర్‌ని పెళ్ళి చేసుకుంది. ఆయనకు 33ఏళ్లు అయితే, బిపాసాకి 36ఏళ్లు.

69
అర్జున్‌ రాంపాల్‌ తనకంటే ఆరేళ్లు ఎక్కువ వయసున్న మెహర్‌ని లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. కానీ మ్యారేజ్‌ లైఫ్‌కి ఏజ్‌ బారియర్‌ కాదని నిరూపించారు.

79
సోహా అలీ ఖాన్‌ తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన కునాల్‌ ఖెమ్ముని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

89
బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు, సింగర్‌ ఫర్హాన్‌ అక్తర్‌ తన భార్య అధునా కంటే ఆరేళ్లు చిన్న. 15ఏళ్ల తర్వాత వీరిద్దరు విడిపోయారు.

99
రజనీ కూతురు ఐశ్వర్యా రజనీకాంత్‌.. ధనుష్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ధనుష్‌ ఆమె కంటే రెండేళ్లు చిన్న.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories