శ్రీముఖి ఏజ్‌పై కామెంట్స్.. అప్పుడు అనసూయని ఆడుకున్నారు.. ఇప్పుడు రాములమ్మపై పడ్డారే!

Published : Jan 15, 2024, 09:21 AM IST

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి..  అందాలతో ఫోటోలతో ఆకట్టుకుంటుంది.  నెటిజన్లని కనువిందు చేస్తుంది. కానీ ఆమెపై ఇప్పుడు విచిత్రమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. 

PREV
19
శ్రీముఖి ఏజ్‌పై కామెంట్స్.. అప్పుడు అనసూయని ఆడుకున్నారు..  ఇప్పుడు రాములమ్మపై పడ్డారే!

బుల్లితెర బుట్టబొమ్మలా ఉంటుంది శ్రీముఖి. ప్రస్తుతం ఉన్న యాంకర్లలో అత్యంత యాక్టివ్‌  తనే. చలాకీతనం, కొంటెతనం,  అందం,  అభినయం ఇలా రంగరించినట్టుగా ఉంటుంది. బుల్లితెరపై వరుసగా షోలతో రచ్చ చేస్తుంది. ఆడియెన్స్ ని అలరించడంలో ముందు ఉంటుంది. టాలెంట్‌తోపాటు డామినేషన్‌ కూడా ఆమె సొంతం. అందుకే ఆమెని  బుల్లితెర  రాములమ్మ అంటారు. 
 

29

ప్రస్తుతం తెలుగు యాంకర్లలో అత్యంత బిజీ యాంకర్‌ తనే. ప్రస్తుతం తన చేతిలో మూడు నాలుగు షోలు ఉన్నాయి. బ్యాక్‌ టూ బ్యాక్‌ బుల్లితెరపై సందడి చేస్తుంది. అంతేకాదు స్పెషల్‌ షోస్‌కి కూడా తనే బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. 
 

39

ఇదిలా ఉంటే ప్రతి వారం గ్లామర్‌ ఫోటోలతో అలరిస్తుందీ బ్యూటీ. ఆమె బొద్దు అందాలను పొట్టి పొట్టి  దుస్తుల్లో బంధిస్తూ కుర్రాళ్లకి విజువల్‌  ట్రీట్‌ ఇస్తుంది. ఓవైపు టాప్‌  అందాలు, మరోవైపు థైస్‌ అందాలతో కట్టిపడేస్తుంది. నిత్యం నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంటుంది. 
 

49

అయితే ఇటీవల కాస్త రూట్‌ మార్చింది. నిండుగా దర్శనమిస్తూ అమ్మోరుని తలపిస్తుంది. ఇప్పుడు సంక్రాంతి పండక్కి కూడా ఆమె నిండు దుస్తుల్లో మెరిసింది. బోగీ పండుగ స్పెషల్‌గా ఆమె అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. 
 

59

సిల్వర్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిసింది. ట్రెడిషనల్‌ లుక్‌లో ఆదరగొడుతుంది. కానీ ఆమె పోజులతో మత్తెక్కిస్తుంది. చూపులతో గుచ్చేస్తుంది. చూపులు చురకత్తుల్లా చేస్తూ సోషల్‌ మీడియాలో మంటలు పెడుతుంది. బోగీ మంటలు శ్రీముఖినే పెడుతుందా అనేలా ఆమె ట్రీట్‌ ఉండటం విశేషం. 

69

ఈ నేపథ్యంలో నెటిజన్లు శ్రీముఖి ఫోటోలపై కామెంట్‌ చేస్తున్నారు. ఆమె ఏజ్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. రాను రాను ముదురుగా కనిపిస్తుందని, ముసల్దీ అవుతుందంటున్నారు. ముసలితనం ఉట్టిపడుతుందని, నువ్వు  చాలా స్మార్ట్ కాననీ డాన్సుల్లో నీ ఎక్స్ ప్రెషన్స్ బాగోవని అంటున్నారు. కొంచెం క్యూట్‌గా ఎక్స్  ప్రెషన్స్ ఇవ్వాలని అంటున్నారు. 

79

అయితే ఇది ఇప్పుడే మొదటిసారి కాదు, చాలా సార్లు ఇలాంటి కామెంట్లు శ్రీముఖికి ఎదురయ్యాయి. ఆంటీ అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.  
 

89

మొన్నటి వరక యాంకర్‌ అనసూయపై పడ్డారు. ఆమెపై కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. `ఆంటీ` అంటూ రచ్చ రచ్చ చేశారు. దీనిపై ఆమె కూడా ఘాటుగా స్పందించింది. దిమ్మతిరిగే కౌంటర్లిచ్చింది.  ఇప్పుడు శ్రీముఖిపై పడటం ఆశ్చర్యపరుస్తుంది. 
 

99

శ్రీముఖి ఇంకా నాలభై కూడా దాటలేదు. అప్పుడే ఇలాంటి కామెంట్లని ఫేస్‌ చేయాల్సి రావడం గమనార్హం. అయితే ఇలాంటి కామెంట్లని ఆమె పెద్దగా పట్టించుకోదు. లైట్‌ తీసుకుంటుంది. అసలు చూడను కూడా చూడదు. దీంతో ఏ గోల లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories