ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఆదిత్య (Adithya) వాళ్ళ అత్త ఇల్లు అన్నాక వారసత్వం లేకపోతే ఎలా? ఈ వంశం నీతోనే ఆగిపోకూడదు అని అంటుంది. ఇక ఆదిత్య చరిత్రలో నా వంశానికి స్థానం అక్కర్లేదు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటే చాలు అని అంటాడు. ఇక అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తాను అత్తయ్య.. అని అంటాడు. దానికి సత్య (Sathya) ఆశ్చర్యపోతుంది.