అప్పుడు భాష రుక్మిని బ్రతికే ఉంది అని చెప్పడంతో భాగ్యమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. దేవుడమ్మ (devudamma)కు ఎవరో తెలిసిన వ్యక్తి చెప్పారు కానీ ఎక్కడ ఉందో తెలియదు అని భాష అనటంతో భాగ్యమ్మ ఊపిరి పీల్చు కుంటుంది. ఈ విషయం చెప్పడానికి వచ్చాను కమల(kamala) కోసం ఇంటి దగ్గరికి రమ్మని చెప్పగా మళ్ళీ వస్తాను అని అంటుంది భాగ్యమ్మ.