కైపెక్కించే పరువాలను కురులతో దాచేస్తోన్న కృతి సనన్, నడుమును విల్లులా వంచి.. మన్మథ బాణాలు వదులుతోంది

First Published Dec 14, 2022, 8:04 AM IST

ఈమధ్య సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి పెడుతోంది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఫ్యాన్స్ కు మాత్రం  అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది.  అందాలతో అద్భుతం చేసింది ఆదిపురుష్ బ్యూటీ ... నెట్టింట్లో  అప్పుడప్పుడు మాత్రమే రెచ్చిపోతుంటుంది బ్యూటీ. 

వరుస సినిమాలతో దూసుకుపోతుంది బాలీవుడ్  బ్యూటీ  కృతీ సనన్. ఈ సారి మాత్రం లక్కీ ఛాన్స్ కొట్టేసింది.  ప్రభాస్ జోడీగా పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటిస్తోంది. ఇక ఈ మూవీతో  ఈ సారి సౌత్ లో కూడా గట్టిగా పాతుకుపోవాలని చూస్తోంది. 
 

ఇదివరకూ సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోలేదు కృతి..  కాని ఈమధ్య ఎక్కువగా  సోషల్ మీడియాను టార్గెట్ చేస్తోంది. ఫాలోయింగ్ పెంచుకోవడమే పనిగాపెట్టుకున్నట్టుంది. వరుస ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది కృతీ. 

 అదరహో అనిపించేలా అందాలతో అద్బుతం చేస్తుంది కృతీ సనన్. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అదిరిపోయేలా ట్రీట్ ఇస్తోంది కృతీ. ఏమాత్రం దాచుకోకుండా నాటు అందాలను  ఆరబోస్తోంది. రీసెంట్ గా కృతీ సనన్ చేసిన హాట్ ఫోటో షూట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 
 

నాజూకు నడము అటూ ఇటూ ఊపుతూ.. పరువాలను కురులతో దాచేస్తూ.. హాట్ క్లీవేజ్ షో చేసింది బ్యూటీ. చూపించాల్సినవన్నీ కాస్త  అటూ ఇటుగా చూపిస్తూ కవ్విస్తూ.. రెచ్చగోడుతుంది కృతీ సనన్. సన్నని నడుము విల్లులా వచ్చి.. కుర్రళ్ల మనసుల్ని లాగేస్తోంది. 

ప్రభాస్  జోడీగా ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది కృతీ సనన్. వీరిద్దరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. డేటింగ్ లో ఉన్న వీరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. కాని ఈ రూమర్స్ లో నిజం లేదని.. తాము బెస్ట్ బ్రెండ్స్ మాత్రమే అంటోంది కృతి సనన్. 
 

కాని ఒక విషయంలో మాత్రం   ప్రభాస్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పాలంటుంది కృతీ సనన్. ఈ మధ్య ఓ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. ప్రభాస్ ఆధిత్యం బాగుంటుందని. ఆయనతో ఉంటే ఫుడ్ కు లోటే ఉండదంటోంది. 
 

కృతీ సనన్ మూవీ కెరియర్ టాలీవుడ్ సినిమాలతోనే స్టార్ట్ అయ్యింది.  మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆతరువాత నాగచైతన్యతో మరో మూవీ చేసిన బ్యూటీ..ఇక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో.. బీటౌన్ చేరింది. అక్కడ పాపులర్ అయ్యింది. 

click me!