ఇప్పటికే తమన్నా ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి సిరీస్ లతో అలరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘ఆఖ్రీ సచ్’ సిరీస్ తో రానుండటం విశేషం. ఇదిలా ఉంటే.. ఇండిపెండెన్స్ సందర్భంగా చిరు సరసన ‘భోళా శంకర్’, రజినీ సరసన ‘జైలర్’లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియెన్స్ ను ఫిదా చేసింది.