ఇటీవల సురేఖ ఎక్కువగా ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టుల బర్త్ డే పార్టీలు, ప్రైవేట్ ఫంక్షన్లు కనిపిస్తూ సందడి చేస్తోంది. తాజాగా నటి రజిత (Rajitha) బర్త్ డే పార్టీకి హాజరైంది. సురేఖ వాణితో పాటు హేమ, సన, నటుడు రాజా రవీంద్ర కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నటి హేమా పార్టీకి హాజరైన వారందిరినీ చూపిస్తూ.. రజిత బర్త్ డే కేక్ కట్ చేసే వీడియోను పంచుకుంది.