జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి హోస్ట్ గా దావత్ పేరుతో ఒక టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మడు కొంచెం పచ్చి, బూతు ప్రశ్నలతో తన గెస్ట్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక అమర్ దీప్, సుప్రీతలను కిక్ కోసం, క్రాక్ లో, బలుపుతో చేసిన పనులు ఏమిటో చెప్పాలని అడిగింది.