తన బర్త్ డే వేడుకలో కూతురుతో కలిసి నటి సురేఖవాణి నానా రచ్చ..పొట్టి గౌను జారిపోతే ఏం చేయాలి?

Published : Apr 29, 2021, 12:21 PM IST

హాట్‌ అందాల నటి సురేఖా వాణి బర్త్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన బర్త్ డే వేడుకలో సురేఖ వాణి కూతురుతో కలిసి టీనేజ్‌ అమ్మాయిలా మారి నానా రచ్చ చేసింది. పొట్టి డ్రెస్‌లో కూతురికే పోటీనిస్తుంది.

PREV
19
తన బర్త్ డే వేడుకలో కూతురుతో కలిసి నటి సురేఖవాణి నానా రచ్చ..పొట్టి గౌను జారిపోతే ఏం చేయాలి?
సెక్సీ నటి సురేఖ వాణి నేడు(ఏప్రిల్‌ 29)న తన 40వన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అర్థరాత్రి నుంచే తన బర్త్ డే హంగామా షురూ చేసింది. బర్త్‌ డే పార్టీలో పొట్టి డ్రెస్సులో రచ్చ రచ్చ చేసింది సురేఖ వాణి.

29
బుధవారం రాత్రి కూతురు సుప్రిత, అత్యంత సన్నిహితులతో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకుంది. తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసినందుకు సోషల్‌ మీడియా వేదికగా కూతురు సుప్రితకు ధన్యవాదాలు చెప్పింది సురేఖ.

39
ఇందులో మాత్రం తన కూతురికి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు. బర్త్ డే వేళ సురేఖ వాణి పొట్టి డ్రెస్సులో హంగామా చేయడం విశేషమైతే, కుర్ర భామ మాదిరిగా ఎగిరి గంతులేయడం విశేషం. చిన్న పిల్ల మాదిరిగా నానా రచ్చ చేసింది. అందుకు ఆమె పంచుకున్న ఫోటోలే నిదర్శనం.

49
ఈ అమ్మడిని తన కూతురు, ఆమె ఫ్రెండ్స్ కలిసి ఎత్తుకోగా చిన్న గౌన్‌ కాస్త పైకి జారి తొడ అందాలను బయటపడేసింది. పొట్టి గౌన్‌ జారిపోతే నేనేం చేయాలి అంటూ నెటిజన్లు కామెంట్‌ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

59
ఈ సందర్భంగా సురేఖ వాణి స్పందిస్తూ, `నా జీవితంలో నిన్ను మించిన ఆస్తి, ఆనందం ఇంకోటి లేదు. నా బలం, బలహీనత అన్ని నువ్వే` అని కామెంట్ చేసింది. గతేడాది సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కూతురుతో కలిసి ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్నారు.

69
సురేఖ వాణి బర్త్ డే వేడుక దృశ్యాలు.
సురేఖ వాణి బర్త్ డే వేడుక దృశ్యాలు.
79
సెక్సీ నటి సురేఖ వాణి సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఈ అమ్మడు తరచూ గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. ఆ మధ్య కూతురుతో కలిసి పొట్టి డ్రెస్సుల్లో మెరిసి హాట్‌ టాపిక్‌గా మారింది.

89
ఆమె డ్రెస్సుపై, స్విమ్మింగ్‌ ఫూల్‌లో అందాలు ఆరబోయడంపై నెటిజన్లు కామెంట్లు చేయగా, దానికి ఘాటుగా స్పందించి సురేఖ వాణి.

99
అదే సమయంలో రెండో పెళ్లిపై కూడా వార్తలు గుప్పుమన్నాయి. తనకు ఈ వార్తలను ఆమె ఖండించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories