డెలివరీకి వారం ముందు కరోనా‌..అంతా బ్లాంక్‌.. ఒంటరిగానే వెళ్లాః హరితేజ ఎమోషనల్‌

Published : Apr 29, 2021, 09:20 AM IST

డెలివరీ అవ్వడానికి వారం రోజుల ముంద తనతోపాటు తన కుటుంబానికి కరోనా సోకిందని, దీంతో అంతా చీకటిగా మారిపోయిందని, ఒంటరిగానే డెలివరీకి వెళ్లానని ఎమోషనల్‌ అయ్యింది బిగ్‌బాస్‌ ఫేమ్‌ హరితేజ. ఈ మేరకు ఆమె ఓ వీడియోని పంచుకుంది.

PREV
110
డెలివరీకి వారం ముందు కరోనా‌..అంతా బ్లాంక్‌.. ఒంటరిగానే వెళ్లాః హరితేజ ఎమోషనల్‌
బిగ్‌బాస్‌ షోతో, పలు సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్స్ తో మంచి గుర్తింపుని తెచ్చుకుంది నటి హరితేజ. ఇటీవల(ఏప్రిల్‌ 5న) ఆమె పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా చెబుతూ ఆనందాన్ని పంచుకుంది. తన భర్త, చిన్నారితో కలిసి దిగిన ఫోటోని షేర్‌ చేసుకుంది.

210
తాజాగా ఆమె ఓ ఎమోషనల్‌ వీడియోని పంచుకుంది. ఇన్‌స్టాలో అభిమానులతో షేర్‌ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. డెలివరీకి ముందు తాను పడ్డ ఇబ్బందులు, కష్టాలను పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

310
ఇందులో హరితేజ చెబుతూ, `నాకు పాప పుట్టిందని తెలియగానే చాలా మంది విషెస్‌ తెలిపారు. తమ హ్యాపీ నెస్‌ని పంచుకున్నారు. కానీ అప్పుడు వారందరికి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. రిప్లై ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా. అ రిప్లై ఇవ్వకపోవడానికి పెద్ద కారణమే ఉంది. ఆ విషయాలు ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా` అని ఓ సుదీర్ఘమైన వీడియోని పోస్ట్ చేసింది హరితేజ.

410
ఇందులో డెలివరీకి ముందు తాను పడ్డ కష్టాలను వివరించింది. `ఇప్పుడు ఈ విషయం పంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ బయట పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయి. అందుకే ఈ వీడియోని పంచుకుంటున్నారు. దీని వల్ల కొంత మందైనా మారుతారు, కొందరికైనా హెల్ప్ అవుతుందని చెబుతున్నా.

510
నేను డెలివరీకి వారం ముందు మా ఇంట్లో అందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నాక్కూడా వైరస్‌ సోకింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అంతా చీకటి. నేను ఎక్కువ కేర్‌ తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందేమో అనిపించింది. దీంతో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.

610
అంతకు ముందు చూసిన డాక్టర్లు అంతా బాగుంది. బేబీ హెల్దీగా ఉంది. నార్మల్‌ డెలివరీ చేస్తామని చెప్పారు. దీంతో బేబీ ఎలా ఉంటుంది. ఎలా బయటకు వస్తుందనే ఆనందంలో ఉన్న నాకు కరోనా ఒక్కసారిగా మైండ్‌ బ్లాంక్‌ చేసింది.

710
రెగ్యులర్‌గా చెకప్‌కి వెళ్లే డాక్టర్లు డెలివరీ చేయమని చెప్పారు. దాంతో కోవిడ్‌ ఆస్పత్రులను సంప్రదించా. నాకు పాజిటివ్‌ కాబట్టి బేబీకి కూడా వస్తుందని భయపడ్డాను. అన్ని రకాల టెస్టులు చేయించుకున్నాను. బ్యాక్‌ టూ బ్యాక్‌ టెస్టులు అదొక పెద్ద పరీక్షలాగా అనిపించింది. రిజల్ట్‌ ల కోసం రాత్రిళ్లు రాత్రిళ్లు ఎదురు చూశా. ఎమెర్జెన్సీ ఇంజెక్షన్‌ చేయాలి. ఎందుకంటే నార్మల్‌ డెలివరీ చేయడం కష్టమన్నారు.

810
జనరల్‌గా డెలివరీ అంటే అదొక మంచి విషయం. ఫ్యామిలీ, అమ్మ, నాన్న, నా భర్త ఇలా అందరు ఉంటారు. అదొక సంతోషకరమైన విషయం. కానీ నాకు అలా లేని పరిస్థితి. దీపక్‌, నేనే ఆసుపత్రిలో ఉన్నాం. నాకు ధైర్యం చెప్పేవాళ్లు కూడా ఎవరూ లేరు. ఆ టైమ్‌లో ఒక్కదాన్నే పోరాడాల్సి వచ్చింది. దీపక్‌ నెగటివ్‌ అయినా నాతో ఉండి తనొక్కడే నన్ను చూసుకోవాల్సి వచ్చింది.

910
బేబీ పుట్టగానే నా దగ్గర నుంచి తీసుకెళ్లారు. పాపని వీడియో కాల్‌లో చూడాల్సి వచ్చింది. ఫీడ్‌ చేయలేకపోయాను. చాలా బాధను అనుభవించాను. మా వాళ్లు అంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆ సమయంలో మాకు కొంతమంది స్నేహితులు సాయం చేశారు.

1010
ప్రెగెన్సీ వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండండి. మన వల్ల మనతో పాటు పక్కవాళ్లకు ఇబ్బంది కలుతుంది. ముందే జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా బయటకు వెళ్లకండి` అని చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది హరితేజ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories