ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో శ్వేతా తివారీని 5 మిలియన్లకు పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు శ్వేతా తివారి క్రేజ్ ఎలా ఉందో అని. శ్వేతా తివారి పార్టీలకు, ఫంక్షన్స్ కి, వెకేషన్స్ కి వెళితే చాలు ఆ దృశ్యాలు సొసైల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.