ఇక వైసీపీ నుంచి నటి రోజా నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఇతర జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రచారం చేస్తుండడంతో రోజా స్పందించింది. వాళ్లంతా చిన్న ప్రాణాలు. మెగా ఫ్యామిలీకి భయపడి ప్రచారం చేస్తుంటారు అని అర్థం వచ్చేలా రోజా కామెంట్స్ చేశారు.