బాబోయ్.. టాప్ అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధా దాస్.. టైట్ ఫిట్ లో పరువాల జాతర.. స్టన్నింగ్ స్టిల్స్

First Published | May 16, 2023, 5:28 PM IST

గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das) స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఓపెన్ షోల్డర్స్ అందాలతో మతులు పోగొడుతోంది. స్టన్నింగ్ ఫోజులతో కుర్ర గుండెల్లో అలజడి రేపుతోంది.
 

గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్ ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్ లు   బుల్లితెరపైనే ఎక్కువగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  గతంలో వరుస చిత్రాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ జోరు కాస్తా తగ్గించింది. దీంతో బుల్లితెర బాట పట్టింది. తన అందంతో ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది.
 

ప్రేక్షకాదరణ పొందిన పాపులర్ రియాలిటీ డాన్స్ షో ‘ఢీ’కి లేడీ జడ్జీగా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతం Dhee 15 సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే.  ఈ సీజన్ కూడా ప్రస్తుతం చివరికి వచ్చింది. త్వరలో సెమీ ఫైన్స్ లో పాటు గ్రాండ్ ఫినాలీ కూడా రాబోతోంది. 
 


ఈ సందర్భంగా శ్రద్ధా ‘ఢీ15’ సెమీ ఫినాలేకి సంబంధించిన ఎపిసోడ్ కు సంబంధించి తాజాగా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. షో కాస్తా రసవత్తరంగా సాగుతుండగా శ్రద్ధా దాస్ కూడా షోను ప్రమోట్ చేస్తూ ఇలా అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది.

తాజాగా  శ్రద్ధా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.  ఈ పిక్స్ లో గ్లామర్ బ్యూటీ మరింతగా డోస్ పెంచేసి పిచ్చెక్కించేసింది. ముద్దుగుమ్మ అందాలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి  అవుతున్నారు. కుర్ర గుండెల్ని కొల్లగొట్టేలా ఫోజులిచ్చి అదరగొట్టింది.

టైట్ బాడీకాన్ ఫిట్ లో శ్రద్ధా సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. ఒకవైపు తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూనే మరోవైపు గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. బిగుతైన డ్రెస్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. మతులుపోయేలా ఫోజులిచ్చి మైమరిపించింది.

మరోవైపు ఓపెన్ షోల్డర్స్ తో టాప్ అందాలను విందు చేసింది. మెరిసిపోయే రూప సౌందర్యంతో పాటు వెలిగిపోయే అందాలను వెదజల్లడంతో కుర్రాళ్లు చూపుతిప్పుకోలేకపోతున్నారు. ఢీ భామ సొగసుకు ఫిదా అవుతూ ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

కొంతకాలంగా శ్రద్ధా బుల్లితెరపై ఇలా అందాల జల్లు కురిపిస్తూనే ఉంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో నయా లుక్స్ తో మంత్రముగ్ధులను చేస్తోతంది. మొత్తానికి మరోసారి తన బ్యూటీఫుల్ లుక్ తో కుర్రాళ్లను మైకంలో ముంచింది. మత్తు చూపులతో మరో లోకంలోకి తీసుకెళ్లింది. 

రీసెంట్ గా ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ చనిపోయిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో షో ముగింపు ఎలా ఉంటుందో చూడాలి. మే 24న గ్రాండ్ ఫినాలీ మెగా ఎపిసోడ్ రానుంది.  ఇక శ్రద్ధా దాస్ ప్రధానంగా ఈ షోతోనే తన అభిమానులకు మరింతగా దగ్గరవుతోంది. ఇటీవల ‘ఖాకీ : ది బిహార్ చాప్టర్’ వెబ్ సిరీస్ లో నటించింది. 

Latest Videos

click me!