అలాంటి కామెంట్లు చేయొద్దని అభిప్రాయపడుతున్నారు. తెలుగు నటిగా హాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంటున్న ఆమెకు మద్దతుగా నిలవాలంటున్నారు. ఇక అవంతిక మహేశ్ బాబు ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది. తర్వాత ‘ప్రేమమ్, రారండో వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్నాతవాసి’ వంటి చిత్రాల్లో నటించింది.