సమంత, నాగచైతన్యల లావిష్‌ హౌజ్‌.. చూసేందుకు రెండు కళ్లూ చాలవ్‌!

Published : Jul 15, 2020, 09:29 AM IST

చెన్నైకి చెందని అందాల భామ సమంత, టాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్‌ ఇమేజ్ అందుకుంది. అంతేకాదు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యను పెళ్లాడి ఇక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం లాక్ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సామ్‌, వరుసగా తన ఇంట్లో దిగిన ఫోటోలను షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చైతూ, సామ్‌ల ఇళ్లు చూసి అవాక్కవుతున్నారు ఫ్యాన్స్‌..

PREV
110
సమంత, నాగచైతన్యల లావిష్‌ హౌజ్‌.. చూసేందుకు రెండు కళ్లూ చాలవ్‌!

హైదరాబాద్‌లోని లావిష్‌ బంగ్లాలో తన భర్త నాగచైతన్యతో కలిసి నివసిస్తున్న స్టార్ హీరోయిన్ సమంత.

210

సమంత తన బిడ్డలా ఎంతో ప్రేమగా పెంచుకునే పెట్ డాగ్ ఇది.

310

యోగా చేసేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గది. రోజు నిద్ర లేవగానే సమంత ముందుగా ఇక్కడికే వస్తుంది.

410

లాక్ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సమంత అనే రకాల యోగా ప్రక్రియలను ఫాలో అవుతుంది.

510

యోగా డే సందర్భంగా సమంత పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్‌ అయ్యింది. తన పెట్ డాగ్‌తో మెడిటేషన్‌ చేస్తున్నట్టుగా ఉన్న ఆ ఫోటోలో సమంత లావిష్ హౌజ్‌కు కూడా కనిపించింది.

610

ఇంట్లోని స్విమ్మింగ్ పూల్

ఇంట్లోని స్విమ్మింగ్ పూల్

710

ఖాళీ సమయంలో గార్డెనింగ్ చేస్తున్న హాట్ బ్యూటీ.

810

గ్రాండ్‌ డైనింగ్ హాల్‌లో తన పెట్‌ డాగ్‌తో సామ్‌.

910

ఇంట్లోనే హోం థియేటర్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌ల ఏర్పాటు.

1010

ఇంటి బాల్కనీలో ఆన్‌లైన్‌లో యాక్టింగ్ క్లాసులు నేర్చుకుంటున్న సామ్‌.

click me!

Recommended Stories