అయితే ఆ వార్తలను అమలా పాల్ కొట్టిపారేసింది. ముంబైలో జరిగిన ఓ షూట్‌లో భాగంగా తీసిన ఫోటోలను అభిమానులు తప్పుగా అర్ధం చేసుకున్నారనీ, మీడియా కూడా ఆ సందర్భాన్ని తప్పుగా చూపించిందంటూ క్లారిటీ ఇచ్చింది.