వైరల్ ఫొటోలు: మళ్లీ రెచ్చగొట్టే పోగ్రాం పెట్టుకుందే
First Published | Jul 14, 2020, 8:19 PM IST
కేరళా కుట్టి నటి మాళవికామోహన్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ నటిగా మారింది. కరోనా రాకపోతే ఎడాపెడా సినిమాలు చేసి పారేసేదే. దాంతో అందరిలాగే లాక్ డౌన్ పీరియడ్ లో తన పాత ఫొటోలు తవ్వకం మొదలెట్టింది. అందులోంచి కొన్ని హాట్ ఫొటోలు తన అభిమానుల ఆనందం కోసం షేర్ చేస్తోంది. వాళ్లూ పాపం..వాటిని చూసి తెగ ఆనందించి...షేర్ చేస్తున్నారు. అలా ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాల కన్నా ఈ రచ్చే ఎక్కువైంది. ఈ క్రమంలో ఆ ఫొటోలు చూడాలని మీకు అనిపించటం సహజం. అందుకే వాటిని ఇక్కడ మీకోసం ఆమె జీవిత విశేషాలతో కలిపి అందిస్తున్నాం. ఆనందించండి..