ట్రెడిషనల్ వేర్ లో ‘జయం’ బ్యూటీ మెరుపులు.. అదిరే ఫోజులతో మైమరిపిస్తున్న సదా..

First Published | Jul 14, 2023, 1:20 PM IST

సీనియర్ హీరోయిన్ సదా (Sadha)  రోజుకో తీరుగా అందాల విందు చేస్తోంది. బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ తో మరింతగా ఆకట్టుకుంటోంది. 
 

ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సదా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ అందాల విందు కూడా చేస్తోంది. 

బుల్లితెరపై టీవీ షోలతో సందడి చేస్తూనే ఉంది. అప్పట్లో పాపులర్ కామెడీ షోతో Dhee14కి జడ్జీగా వ్యవహరించి ఆకట్టుకుంది. స్మాల్ స్క్రీన్ పై అందాలను ఒళకబోసింది. ట్రెండీ, ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 
 


ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘నీతోనే డాన్స్’  షోలో అలరిస్తోంది. ఈ సందర్భంగా షోకోసం లేటెస్ట్ అవుట్ ఫిట్లు ధరిస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో మెరిసింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

లైట్ గ్రీన్ కలర్ లోని లెహంగా, వోణీలో సదా మెరిసిపోయింది. ఇటీవల సంప్రదాయ దుస్తుల్లోనే దర్శనమిస్తూ వస్తున్న సీనియర్ బ్యూటీ మరింత అందాన్ని సొంతం చేసుకుంటూ అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఫొటోస్ లో మరింత బ్యూటీని ప్రదర్శించింది.
 

బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూనే.. గ్లామర్ విందు కూడా చేస్తోంది. తాజాగా పంచుకున్న పిక్స్ లో సదా స్లీవ్ లెస్ బ్లౌజ్ లో షోల్డర్ అందాలతో మైమరిపించింది. కవ్వించే ఫోజులతో మతులు పోగొట్టింది. బ్యూటీపుల్ స్మైల్, గుచ్చే చూపులతో మైమరిపించింది. 
 

ఇలా బుల్లితెరపై మాత్రం సదా గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ వస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ మాత్రం యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా అందాల ప్రదర్శన చేస్తోంది. రోజురోజుకు మరింత అందంగా కనిపిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. వరుసగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 

Latest Videos

click me!