డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘నీతో డాన్స్’ షోలో సదా జడ్జీగా ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా షోకు అందం తెచ్చేలా అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ వస్తున్నారు సదా. ఎపిసిపోడ్ కో తీరుగా దర్శనమిస్తూ.. బ్యూటీఫుల్ లుక్ తో మంత్రముగ్ధులను చేస్తోంది.