ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని, ప్రేమ దక్కలేదని ఆత్మహత్య చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. వైద్యుల కౌన్సిలింగ్ తీసుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం వంటి విధానాల ద్వారా ఆ పరిస్థితి నుండి బయటపడవచ్చని రేణూ సలహా ఇచ్చారు.