ఆ తరువాత తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలతో ఎన్నో సినిమాలు చేసింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మీనా ఇటీవల రీఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ సరసన తెలుగులో దృశ్యం సినిమాలో నటించింది. ప్రస్తుతం మలయాళంలో ‘దృశ్యం-2’ మరియు తమిళ్ లో రజినీకాంత్ సరసన ‘అన్నాత్తే’ చిత్రాల్లో నటిస్తోంది.