ఈ లిస్ట్ లో హీరోయిన్ వేదిక కూడా చేరింది. వేదిక ప్రస్తుతం మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మాల్దీవ్స్బీచ్ అండ్ రిసార్ట్స్లోహ్యాపీ లైఫ్ ఆస్వాదిస్తున్నారు.
ఎప్పటికప్పుడు మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలుసోషల్ మీడియాలో పంచుకుంటున్న వేదిక అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తున్నారు. బీచ్ లలోపొట్టి దుస్తులు, బికినీలలోవేదికహాట్ హాట్ పోజులు సోషల్ మీడియానుహీటెక్కిస్తున్నాయి.
పింక్ కలర్ షార్ట్ గౌన్ వేసుకున్న వేదిక దానిని ఇంకొంచెం పైకి లేపుతూ తొడల సోయగాలు చూపిస్తూ రచ్చ చేస్తుంది. వేదిక గ్లామర్ షోకి ఆమె ఫ్యాన్స్ సో హాట్, నైస్, బ్యూటిఫుల్ అంటూ సెక్సీ కామెంట్స్ చేస్తున్నారు.
సూపర్ఫిజిక్ తో కళ్ళు తిప్పుకోలేనిగ్లామర్ కలిగిన వేదిక, ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలలో ఎక్కువగా నటించిన ఆమె మలయాళ, హిందీ చిత్రాలు కూడా చేశారు.
సౌత్ లోని అన్ని భాషలలో సినిమాలు చేసినా ఎక్కడా స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకోలేకపోయారు. సక్సెస్ రేట్ తక్కువ కావడంతో వేదికకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కడం లేదు.
వేదిక పరిశ్రమకు వచ్చి దాదాపు 14ఏళ్ళు అవుతుంది. తెలుగులో వేదిక మొదటి చిత్రం కళ్యాణ్ రామ్ హీరోగా 2007లో వచ్చిన విజయదశమి.
ఆ తరువాత నారా రోహిత్ డెబ్యూ మూవీబాణం, దగ్గరగా దూరంగా చిత్రాలలోనటించారు. ఆ సినిమాలు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో వేదికకుతెలుగులో అవకాశాలు రాలేదు.
చాల కాలం తరువాత బాలయ్య సరసన రూలర్ మూవీలో హీరోయిన్ గా నటించారు వేదిక. గత ఏడాది చివర్లో విడుదలైన ఆ చిత్రం ఘోర పరాజయం పాలైంది.
విజయాల సంగతి ఎలా ఉన్నా అడపాదడపా అవకాశాలతో కెరీర్ నెట్టుకొస్తోంది వేదిక. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తమిళ, కన్నడ చిత్రంతో పాటు బైలింగ్వల్ మూవీ ఒకటి ఉంది.