ఆ అమ్మాయి ఉంటేనే సినిమా చూస్తారా, మమ్మల్ని చూడరా అంటూ అందరి ముందు చిన్న చూపు చూశారని కూడా రమ్యశ్రీ పేర్కొంది. నా వ్యక్తిగత జీవితాన్ని నేనెప్పుడూ మీడియా ముందుకు తీసుకురానని రమ్యశ్రీ పేర్కొంది. నా గురించి ఎప్పుడూ ఎలాంటి రూమర్స్ రాలేదు. ఎవరితోనో తిరుగుతున్నట్లు, డేటింగ్ చేస్తునట్లు ఎలాంటి రూమర్స్ లేవు.